Tuesday, April 30, 2024

లాలాగూడ పిఎస్ ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం….

- Advertisement -
- Advertisement -

Person commit suicide on Lalaguda police station

హైదరాబాద్: లాలాగూడ పోలీస్ స్టేషన్ ఎదుట ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. అక్రమ కేసులు పెట్టారంటూ బాధితుడు ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. అతడు సూసైడ్ చేసుకోకుండా నిలువరించారు. పోలీసులు అప్రమత్తమై అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News