Sunday, April 28, 2024

మళ్లీ పెరిగిన చమురు ధరలు..

- Advertisement -
- Advertisement -

Petrol and diesel Prices hiked in Hyderabad

హైదరాబాద్: దేశంలో పెట్రో ధరల పెరుగుతలకు బ్రేక్ పడటం లేదు. మరోసారి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. తాజా పెంపుతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్‌పై 36 పైసలు, డీజిల్‌పై 39 పైసలు పెరిగాయి. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ.113.72, డీజిల్ ధర రూ.106.99కు పెరిగాయి. విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ రూ.114.76, డీజిల్‌ రూ.107.38కు చేరుకుంది.

Petrol and diesel Prices hiked in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News