Thursday, May 2, 2024

‘పుష్ప’ ట్రైలర్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రీయేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన క్రేజీ ప్రాజెక్టు ‘పుష్ప’. ఇందులో బన్నీకి జోడీగా రష్మికా మంధాన కథానాయికగా నటిస్తోంది. మొదటి పార్ట్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో మేకర్స్ ప్రమోషన్ జోరు పెంచారు. ఇందులో భాగంగా కొద్దిసేపటిక్రితం ఈమూవీ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ అభిమానులతోపాటు సినీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో అనసూయ, సునీల్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ముత్తం శెట్టి మీడియాతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

PUSHPA Movie Trailer Released

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News