Thursday, May 2, 2024

హోమంత్రిని కలిసిన రాచకొండ సిపి

- Advertisement -
- Advertisement -

Rachakonda CP met Home Minister Mahmood Ali

హైదరాబాద్ : రాచకొండ పరిధిలో 2021 సంవత్సరంలో జరిగిన నేరాలు, పోలీసులు చేపట్టిన చర్యలకు సంబంధించిన వార్షిక నివేదికను మంగళవారం నాడు హోమంత్రి మహమూద్ ఆలీకి రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ సమర్పించారు. ఈక్రమంలో 2021 సంవత్సరానికి గాను రాచకొండ కమిషనరేట్ సాధించిన విజయాలు, గణాంకాలను నివేదికలో పొందుపరిచారు. వార్షిక నివేదికలో చేపట్టిన వినూత్న పథకాలను కూడా వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News