Friday, April 26, 2024

తెలంగాణకు వర్ష సూచన

- Advertisement -
- Advertisement -

Rain forecast for Telangana

హైదరాబాద్ : రాష్ట్రంలో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ మధ్యప్రదేశ్ మధ్యభాగం.. దాని పరిసర ప్రాంతాల్లో అల్ప పీడనం కొనసాగుతోందని పేర్కొంది. దీనికి అనుబంధంగా 5.8 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వివరించింది. ఇది ఎత్తుకకి వెళ్లే కొద్దీ.. నైరుతి దిశ వైపునకు వంపు తిరిగి ఉందని పేర్కొంది. అయితే హైదరాబాద్ ను గురువారం ఉదయం నుంచి మబ్బులు కమ్మేశాయి.

Rain forecast for Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News