Sunday, April 28, 2024

‘రాజా విక్రమార్క’ ట్రైలర్ విడుదల..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కార్తికేయ గుమ్మకొండ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘రాజా విక్రమార్క’.  కొత్త డైరెక్టర్ శ్రీ సరిపల్లిని తెరకెక్కించిన ఈ మూవీని ఆదిరెడ్డి.టి సమర్పణలో ‘88’ రామారెడ్డి నిర్మించారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను చిత్రయూనిట్ విడుదల చేశారు. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో కార్తికేయకు జోడీగా తాన్యా హీరోయిన్ గా నటిస్తుంది. కాగా, నవంబర్ 12న ఈ మూవీ విడుదల కానుంది.

Raja Vikramarka Movie Trailer Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News