Tuesday, May 7, 2024

రాజ‌శేఖ‌ర్ కొత్త సినిమా ‘మ‌ర్మాణువు’..

- Advertisement -
- Advertisement -

Rajashekar's Marmanuvu Title poster Released

టాలీవుడ్ యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజ‌శేఖ‌ర్ మరో కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. ‘కేరాఫ్ కంచెర‌పాలెం’, ‘ఉమా మ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య’ చిత్రాల‌ దర్శకుడు వెంక‌టేశ్ మ‌హా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీకి చిత్రయూనిట్ ‘మ‌ర్మాణువు’ అనే డిఫరెంట్ టైటిల్ ను ఫిక్స్ చేసింది. ఈ సందర్భంగా టైటిల్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. టైటిల్ ఫస్ట్ లుక్ తోనే సినిమాపై చిత్రయూనిట్ ఆసక్తిని పెంచేసింది. ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలను చిత్రయూనిట్ త్వరలోనే వెల్లడించనుంది. కాగా, ప్ర‌స్తుతం రాజశేఖర్ శేఖ‌ర్ చిత్రంలో న‌టిస్తోన్నాడు. దీంతో ఆయన నటించిన అర్జున సినిమా త్వరలో విడుదల కానుంది.

Rajashekar’s Marmanuvu Title poster Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News