Friday, May 3, 2024

పాతబస్తీలో తమ్ముడి భార్యపై అత్యాచారం…

- Advertisement -
- Advertisement -

Gang rape On Dalit Girl In UP

 

హైదరాబాద్: పాతబస్తీలో మరో అత్యాచారం కేసు వెలుగులోకి వచ్చింది. తమ్ముడి భార్యపై కిరాతకుడు అత్యాచారం చేశాడు. మూడు నెలల నుంచి తమ్ముడి భార్యపై ఇర్ఫాన్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పోలీసులకు చెబితే చంపేస్తానని బెదిరించాడు. సదరు మహిళపై పలుమార్లు దాడికి పాల్పడ్డాడు. కుటుంబ పెద్దల సాయంతో భరోసా సెంటర్‌ను మహిళా ఆశ్రయించింది. మీర్‌చౌక్ పోలీస్ స్టేషన్‌లో ఇర్ఫాన్‌పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News