Wednesday, May 15, 2024

రవితేజ 70వ సినిమాపై క్రేజీ అప్డేట్..

- Advertisement -
- Advertisement -

Ravi Teja's 70th Movie Announcement Tomorrow

హైదరాబాద్: ఇటీవల క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న టాలీవుడ్ మాస్ మ‌హారాజా ర‌వితేజ వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’, శరత్‌ మండవ దర్శకత్వంలో ‘రామారావు’, త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శక‌త్వంలో ‘ధ‌మాకా’ మూవీలతో బిజీగా ఉన్న రవితేజ తాజాగా మరో సినిమాను ప్రకటించాడు. రవితేజ 70వ సినిమాగా తెరకెక్కనున్న ఈ మూవీకి సంబంధించిన వివ‌రాల‌ను రేపు(ఆదివారం) ఉద‌యం 10.08 గంటలకు తెలియ‌జేస్తున్న‌ట్లు మూవీ మేకర్స్ సోషల్ మీడియా ద్వారా తెలియ‌జేశారు.

Ravi Teja’s 70th Movie Announcement Tomorrow

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News