Wednesday, May 8, 2024

ప్రభుత్వ ఆస్పత్రి నుంచి రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ల చోరీ

- Advertisement -
- Advertisement -

Remdesivir injections stolen from govt hospital in MP

భోపాల్: కొవిడ్ 19 వైద్య చికిత్సలో ఎక్కువ డిమాండ్ ఉన్న రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు పెద్ద మొత్తంలో భోపాల్ లోని ప్రభుత్వ హమిడియా ఆస్పత్రి నుంచి చోరీ అయ్యాయి. ఇది చాలా తీవ్రమైన విషయమని, దీనిపై డివిజనల్ కమిషనర్, డిఐజి దర్యాప్తు చేపట్టారని మధ్యప్రదేశ్ విద్యామంత్రి విశ్వాస్ సరంగ్ శనివారం పాత్రికేయులకు చెప్పారు. మధ్యప్రదేశ్ లోని వివిధ ప్రాంతాల్లో రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ల కొరత తీవ్రంగా ఉంటోంది.

Remdesivir injections stolen from govt hospital in MP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News