Friday, April 26, 2024

చిట్యాలలో రోడ్డు ప్రమాదం….

- Advertisement -
- Advertisement -

Road accident in chityala

చిట్యాల: నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి సమీపంలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్కు యూటర్న్ తీసుకుంటుండగా రెండు కారు ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో హైదరాబాద్-విజయవాడ రహదారిపై రెండు కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. వాహనాలను క్రేన్ సహాయంతో పక్కకు తొలగించి ట్రాఫిక్ పునరుద్ధరణకు చర్యలు తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News