Friday, May 10, 2024

ఆసక్తికరంగా మాధవన్ ‘రాకెట్రీ’ ట్రైలర్..

- Advertisement -
- Advertisement -

కోలీవుడ్ హీరో మాధవన్ ప్రధానాపాత్రలో నటిస్తున్న చిత్రం ‘రాకెట్రీ.. ది నంబి ఎఫెక్ట్‌’. ఇస్రో శాస్త్ర‌వేత్త నంబి నారాయణ‌న్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. మాధవన్ ఈ మూవీకి రచన, దర్శకత్వం వహించడంతోపాటు స్వయంగా నిర్మిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ చిత్రయూనిట్ విడుదల చేసింది. ఆసక్తికరంగా ఉన్న ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో సిమ్ర‌న్ ముఖ్య పాత్ర పోషించగా, స్టార్ హీరో సూర్య గెస్ట్ రోల్ కనిపించనున్నాడు. తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో రూపొందుతున్న ఈ చిత్రం సమ్మర్ లో విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ పేర్కొంది.

Rocketry movie trailer released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News