Sunday, May 5, 2024

శాంటో (90), షకీబ్ (82) బంగ్లాదేశ్ ను గెలిపించారు

- Advertisement -
- Advertisement -

బంగ్లాదేశ్ ఛాంపియన్స్ ట్రోఫీకి క్వాలిఫై అయింది. శ్రీలంక జట్లును ఓడించి ఏడవ స్పాట్ ను కైవసం చేసుకుంది. బంగ్లాదేశ్ 3 వికెట్ల తేడాతో శ్రీలంక జట్టును ఓడించింది. 41.1 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. అసలు లక్ష్యం 280 పరుగులే. తంజిద్ హసన్9(5), లిట్టన్ దాస్ 23(22), నజ్ముల్ హుసైన్ శాంటో 90(101), షకీబ్ అల్ హసన్ 82(65), మహ్మదుల్లా 22(23), ముష్ఫిఖుర్రహ్మాన్ 10(13), తౌహీద్ హృదయ్ 15(7) నాటౌట్, మెహిదీ హసన్ 3(5), తంజీమ్ హసన్ షకీబ్ 5(6) నాటౌట్ గా పరుగులు చేశారు. తుది స్కోరు 282/7 (41.1 ఓవర్లు, ఆర్ పివో 6.85. దీంతో బంగ్లాదేశ్ సెమీ ఫైనల్స్ లో చోటు సంపాదించుకుంది.

షకీబ్ అల్ హసన్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు గెలుచుకున్నాడు !

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News