Tuesday, April 30, 2024

మహేష్ బాబు బర్త్ డే బ్లాస్ట్.. మైండ్ బ్లోయింగ్

- Advertisement -
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే బ్లాస్ట్ మైండ్ బ్లోయింగ్ గా ఉంది. సోమవారం మహేష్ పుట్టిన రోజు సందర్భంగా ‘సర్కారు వారి పాట’ మూవీ నుంచి చిత్రయూనిట్ విడుదల చేసిిన టీజర్ ఓ రేంజ్ లో ఉంది. మహేష్ అభిమానులతో పాటు సనీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. డైరెక్టర్ పరుశురామ్ మహేష్ బాబును సరికొత్త స్టైలీష్ లుక్ లో చూపించాడు. టీజర్ లో మహేష్ యాక్షన్ తోపాటు డైలాగ్ కూడా అదిరింది. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా భారీ స్థాయిలో విడుదల కానుంది.

https://youtu.be/2cVu7KZxW3c

Sarkaaru Vaari Paata Teaser Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News