Home Search
కలెక్టరేట్ - search results
If you're not happy with the results, please do another search
దేశంలో అభివృద్ధి వీచిక తెలంగాణ నుంచే వీయాలి : సిఎం కెసిఆర్
మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలో సిఎం కెసిఆర్ పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రమైన మానుకోటలో కొత్తగా నిర్మించిన బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టరేట్‌ను సిఎం ప్రారంభించారు. ఈ...
నేడు రెండు జిల్లాలకు సిఎం
భద్రాద్రి : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల పర్యటనకు రానున్నారు. అయా జిల్లా కేంద్రాల్లోని నూ తనంగా నిర్మించిన కలెక్టరేట్ కార్యాలయాలను సిఎం ప్రా రంభించనున్నారు....
ఖమ్మం సభ ఒక చరిత్ర కావాలి : కెసిఆర్ దిశానిర్దేశం
హైదరబాద్ : ఖమ్మంలో ఈ నెల 18న బిఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభ నూతన కలెక్టరేట్ ప్రాంగణంలో 100 ఎకరాలలో సభ నిర్వహిస్తున్నారు. ఈ బహిరంగ సభ విజయవంతం కోసం...
రూ.250 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం : మంత్రి హరీశ్ రావు
సిద్దిపేట : కంటి వెలుగు విజయవంతానికి అధికారులు, ప్రజా ప్రజాప్రతినిధులకు మంత్రి హరీష్ దిశానిర్దేశం చేశారు. సిద్ధిపేట కలెక్టరేట్ లో కంటి వెలుగు కార్యక్రమం పై ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులతో అవగాహన సదస్సు...
ప్రపంచంలోనే అతిపెద్ద కంటి పరీక్ష కార్యక్రమం కంటి వెలుగు కార్యక్రమం : మంత్రి శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్ : ఒకేసారి పెద్ద మొత్తంలో కంటి పరీక్షలు నిర్వహించే కార్యక్రమం ప్రపంచంలో ఇప్పటివరకు ఏ ఒక్కరు చేపట్టలేదని, అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు ,సాంస్కృతిక, పర్యాటక...
సిఎం కెసిఆర్ జిల్లాల పర్యటన
మన తెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ మళ్లీ జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు పలు జిల్లాలో నిర్మితమైన స మీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయాలను ఆయన ప్రారంభించనున్నారు.
ఇందులో భాగంగా ఈ నె...
కలెక్టర్ తీరుతో జిల్లా అభివృద్ధికి శాపం
వికారాబాద్ : జిల్లా కలెక్టర్ నిఖిలపై జడ్పీ చైర్ పర్సన్ సునీతారెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. జిల్లాకు గుండేకాయలాంటి అధికారి ముఖ్యమైన ప్రభుత్వ సమీక్ష సమావేశాలకు హాజరు కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం...
కామారెడ్డి బంద్ ప్రశాంతం
మన తెలంగాణ/కామారెడ్డి: కామారెడ్డి పట్టణ నూతన మాస్టర్ ప్లాన్ మార్పు కోరుతూ రైతు జెఎసి ఇచ్చిన పిలుపు మేరకు కామారెడ్డి పట్టణంలో శుక్రవారం నిర్వహించిన బంద్ ప్రశాంతంగా జరిగింది. నూతన మాస్టర్ ప్లాన్‌కు...
మాస్టర్ ప్లాన్ ను మార్పు చేయాలని కదం తొక్కిన రైతులు
హైదరాబాద్ : కామారెడ్డి జిల్లా కేంద్ర మాస్టర్ ప్లాన్ తక్షణమే రద్దుచేసి ప్రజలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. గురువారం పట్టణ కేంద్రంలో రైతులకు భారీ ర్యాలీ...
ప్రభుత్వ ఉద్యోగం కోసం భర్తను హతమార్చిన భార్య
హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగం కోసం ఓ భార్య భర్తను కిరాతకంగా హత్య చేసింది. ప్రమాదవశాత్తు మరణించాడని కథ అల్లింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భద్రాద్రి కొత్తగూడెంలోని గాంధీ కాలనీలో కొమ్మర...
చివరి ఆయకట్టు వరకు నీరు అందించాలి : మంత్రి గంగుల కమలాకర్
యాసంగిలో చివరి ఆయకట్టు వరకు సాగు కు నీరు అందించాలని రాష్ట్ర బీసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాష్ట్ర బీసి సంక్షేమ,...
నేను మోనార్క్..నన్నెవరు ఏమీ చేయలేరు
మహబూబ్‌నగర్ : ప్రభుత్వ ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన ఫించన్ దారులు, పాత్రికేయుల ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెల్‌నెస్ కేంద్రం నిర్లక్షం అనే జబ్బు నుంచి ఇంకా కోలుకోవడం...
త్వరలోనే అన్ని హంగులతో నూతన కోర్టు భవనం : మంత్రి శ్రీనివాస్ గౌడ్
మహబూబ్ నగర్ : 10 ఎకరాల విశాలమైన స్థలంలో 16 కోర్టులతో భవన నిర్మాణం చేపడుతున్నామని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసులు, సాంస్కృతిక, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి....
తెలంగాణ పథకాలు భేష్
నిజామాబాద్ బ్యూరో: కేంద్రంలో రాబోయేది రైతు ప్రభుత్వమేనని పంజాబ్ శాసనసభ స్పీకర్ కుల్తార్ సింగ్ సాంద్వాన్ అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి నాందేడ్ వెళ్తూ నిజామాబాద్‌లో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా...
కల్లాల కుట్రపై కన్నెర్ర
న్యూస్ నెట్‌వర్క్: రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద నిర్మించిన ధాన్యం ఆరబోత, పంట కల్లాలపై కేంద్రం కుట్రలను నిరసిస్తూ టిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఇచ్చిన పిలుపు...
మాది న్యూట్రిషన్.. వారిది పార్టిషన్
కామారెడ్డి: మాది పనులు చేసే ప్రభుత్వం, కేంద్రంలోని బిజెపిది పన్నులు సే ప్రభుత్వమని రాష్ట్ర ఆర్థిక, వై ద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు దెప్పిపొడిచారు. తల్లి మనస్సుతో ఆలోచించే సిఎం...
700 కోట్లతో జగిత్యాల అభివృద్ధి
జగిత్యాలః జగిత్యాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం రూ.700 కోట్లు వెచ్చించిందని, లక్ష జనాభా ఉన్న ఏ పట్టణానికి ఇవ్వనంతగా జగిత్యాలకు 4500 డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇచ్చి పేదల సొంతింటి కల...
‘కాబోయే తల్లులకు’ కెసిఆర్ కానుక
మనతెలంగాణ/హైదరాబాద్: మాతా శిశు సంరక్షణకు పెద్ద పీట వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం మరో విప్లవాత్మకమైన పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో ఇప్పటికే ప్రారంభించిన కెసిఆర్ కిట్ సూపర్ హిట్ కాగా, ఇదే స్ఫూర్తితో...
మహబూబ్ నగర్ దశ దిశ మారుస్తాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్
మహబూబ్ నగర్ జిల్లాను అన్నీ రంగాలలో అభివృద్ధి చేసి జిల్లా దశ దిశను మారుస్తామని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆదివారం...
సింగిల్‌లేన్ నుంచి డబుల్ లేన్‌లుగా పరిణతి…
ఎనిమిదేళ్లలో ఆర్ అండ్ బి అద్భుత ప్రగతి
7,928 కి.మీ రాష్ట్ర రహదారులు 2 లేన్లుగా అభివృద్ధి
మనతెలంగాణ/హైదరాబాద్: ఎనిమిదేళ్ల పాలనలో తెలంగాణ అద్భుతమైన ప్రగతిని సాధించింది. రాష్ట్రం ఏర్పడినప్పుడు రహదారుల పరిస్థితి అత్యంత అధ్వాన్నంగా...