Wednesday, May 29, 2024
Home Search

గుజరాత్‌ - search results

If you're not happy with the results, please do another search

పంచ పద్మాలు

న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారాలయిన పద్మ అవార్డులను ప్రకటించింది. వివిధ రంగాల్లో అత్యునత సేవలందించిన వారిని ఈ అవార్డుల కోసం ఎంపిక చేసింది. ఈ ఏడాదికి గాను...
22 Accused acquitted in 17 murder cases

17 మంది హత్య కేసులో నిర్దోషులుగా 22 మంది నిందితులు

  గోద్రా: గుజరాత్‌లో 2002లో సంభవించిన గ్రోద్రా మత ఘర్షణల సందర్భంగా మైనారిటీ వర్గానికి చెందిన 17 మంది హత్య కేసులో 22 మంది నిందితులను నిర్దోషులుగా పంచ్‌మహల్ జిల్లాలోని హలోల్ పట్టణంలోని కోర్టు...
Students who watched a controversial BBC documentary

వర్శిటీల్లో మో’ఢీ’.. షో

న్యూఢిల్లీ : స్థానిక జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జెఎన్‌యు)లో మంగళవారం తీవ్ర కలకలం చెలరేగిం ది. వర్శిటీ అధికారులు ఉన్నట్లుండి వర్శిటీ పరిధిలో కరెంట్, ఇంటర్నెట్ సరఫరాను నిలిపివేశారు. ప్రధాని మోడీపై తీసిన...
Discrimination on south india

దక్షిణాదిపై వివక్ష ఎందుకు?

భారత దేశం భిన్నత్వంలో ఏకత్వం గల దేశం. భిన్న భాషలు, సంస్కృతి, సంప్రదాయాలు ఉన్నా.. మనదంతా ఒకే దేశం. కానీ దేశాన్ని ఏలుతున్న పాలకులు భిన్నత్వాన్ని అణచివేస్తూ, ఏకత్వానికి ముప్పు తలపెడుతున్నారు. ప్రాంతం,...
BJP fake promises in 2014 Elections Campaign

మోడీ.. ఇదేం తొండి

కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ)లు కూ డబలుక్కొని మళ్లీ తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేశా యి.తెలంగాణ రాష్ట్రానికి న్యాయంగా, చట్ట ప్రకారం రుణాల రూపంలో నిధుల ను సమీకరించుకునే...
Narendra Modi

బిబిసి డాక్యుమెంటరీకి మోకాలడ్డుతున్న ప్రభుత్వం!

న్యూఢిల్లీ: ‘ఇండియా: ద మోడీ క్వశ్చన్’ అనే బిబిసి డాక్యుమెంటరీని కేంద్రం అడ్డుకుంటోంది. యూటూబ్‌లో ఉన్న అనేక వీడియోలు, ట్విట్టర్‌లో ఉన్న పోస్ట్‌లను బ్లాక్ చేయమని కేంద్రం ఆదేశాలు జారీచేసింది. సమాచార, ప్రసార...
Hyderabad to delhi plane ticket prices hiked

బాంబు బెదిరింపుతో మాస్కో- గోవా విమానం ఉజ్బెకిస్థాన్‌కు మళ్లింపు!

పనాజీ: రష్యా రాజధాని మాస్కో నుంచి గోవాకు వస్తున్న విమానానికి శనివారం బాంబు బెదిరింపు అందడంతో దానిని వెంటనే ఉజ్బెకిస్థాన్‌కు మళ్లించారు. దబోలిమ్ విమానాశ్రయం వద్ద అధికారులకు విమానంలో బాంబు ఉందన్న బెదిరింపు...
Parliament security breach

సిగ్గు… సిగ్గు!

మహిళా రెజ్లర్లు (కుస్తీ ప్రవీణులు) ఢిల్లీ జంతర్ మంతర్‌లో రెండు రోజులుగా సాగిస్తున్న ధర్నా దేశం తలొంచుకొని సిగ్గు పడేలా చేస్తున్నది. భారత రెజ్లింగ్ ఫెడరేషన్ (డబ్లుఎఫ్‌ఐ) అధ్యక్షుడు, బిజెపి సీనియర్ ఎంపి,...

సికింద్రాబాద్ అగ్ని ప్రమాదంలో ముగ్గురి మృతి

సిటిబ్యూరోః డెక్కన్ నైట్ వేర్స్ స్పోర్ట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో గుజరాత్‌కు చెందిన ముగ్గురు యువకులు మృతిచెందారు. ఇందులో ఇద్దరి అస్తిపంజరాలు లభించగా, మరో యువకుడిని ఆచూకీ తెలియరాలేదు. సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్డులోని షాపింగ్‌మాల్‌లో...
156 gram gold idol of Modi

156 గ్రాముల మోడీ బంగారు విగ్రహం.. అభిమానం చాటిన సూరత్ వ్యాపారి

సూరత్ : ప్రధాని నరేంద్ర మోడీపై గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన నగల వ్యాపారి బసంత్ బోహ్రా తన అభిమానాన్ని బంగారంతో చాటుకున్నారు. గుజరాత్‌లో బిజెపి ఘన విజయం నేపథ్యంలో ప్రధాని మోడీ బంగారు...
Shabuddin Razvi

బిబిసి డాక్యుమెంటరీని విమర్శించిన రజ్వీ

బరేలీ: భారత్‌లో ముస్లింల స్థితిపై బిబిసి కథనాన్ని బరేల్వీ మతాధికారి మౌలానా షాబుద్దీన్ రజ్వీ తీవ్రంగా ఖండించారు. ముస్లింలను భారత్ బాగానే చూసుకుంటోందని, ఎలాంటి సమస్యలేదని ఆయన స్పష్టం చేశారు. “ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్...
diamond merchant's daughter became Jain nun

జైన సన్యాసినిగా మారిన వజ్రాల వ్యాపారి కుమార్తె

పాట్నా: ఒక సంపన్న వజ్రాల వ్యాపారికి చెందిన తొమ్మిదేళ్ల కుమార్తె సర్వసౌఖ్యాలను త్యజించి జైన సన్యాసినిగా మారిపోయింది. గుజరాత్‌లోని సూరత్‌లో బుధవారం ఈ ఉదంతం చోటుచేసుకుంది. వజ్రాల వ్యాపారి ధనేష్, అమి సంఘ్వి...
Pakistan Economic Crisis

పాకిస్తాన్ దివాలా తీయనుందా?

గోధుమ పిండి ధర కిలో రూ.150 కి పెరిగింది. వంట గాస్ 11.8 కిలోల బండ ధర రూ. 2,550. విద్యుత్ ఉత్పత్తి తగినంత లేక దుకాణాలను ముందుగానే మూసివేయాలని ఆదేశిస్తున్న అధికారులు....
IND vs SL 3rd T20 Match

అమీతుమీ.. సిరీస్ విజయంపై భారత్‌, శ్రీలంక నజర్

అమీతుమీ.. సిరీస్ విజయంపై భారత్‌శ్రీలంక నజర్ నేడు సౌరాష్ట్ర వేదికగా కీలక మూడో టి20 రాత్రి 7గంటలకు అంతిమపోరు హోరాహోరీగా తలపడనున్న ఇరుజట్లు రాజ్‌కోట్: భారత్‌-శ్రీలంక మధ్య జరుగుతున్న పొట్టి సిరీస్ తుది అంకానికి చేరి రసవత్తరంగా...
heeraben name announced for Rajkot Check Dam

రాజ్‌కోట్‌లో చెక్‌డ్యామ్‌కు హీరాబెన్ పేరు..

రాజ్‌కోట్: గుజరాత్‌లోని రాజ్‌కోట్ శివారులో నిర్మితమవుతున్న చెక్‌డ్యామ్‌కు ప్రధాని మోడీ మాతృమూర్తి దివంగత హీరాబెన్ పేరు పెట్టారు. ఈ విషయాన్ని శుక్రవారం అధికారవర్గాలు తెలిపాయి. చెక్‌డ్యామ్‌ను రూ.15లక్షల వ్యయంతో గిర్ గంగా పరివార్...
Uma Bharti flag against BJP

బిజెపిపై ఉమా భారతి ధ్వజం!

కొంత మంది జనం దేవుళ్లుగా భావిస్తున్న రాముడు, హనుమంతుడు, కృష్ణుడు వంటి వారిని బిజెపి తమ కార్యకర్తలుగా మార్చిందని, ఆలయాలకు పరిమితం కావాల్సిన వారిని వీధుల్లోకి తెచ్చిందని, ఓట్ల కోసం వాడుకుంటున్నదని ఎవరైనా...

భారత్‌లో 5 ఎక్స్‌బిబి కేసులు

న్యూఢిల్లీ : అమెరికాలో కరోనా కేసులు విపరీతంగా పెరగడానికి కారణమైన కరోనా ఎక్స్‌బిబి 1.5 వేరియంట్ కేసులు భారత్‌లో నమోదయ్యాయని ఇన్సకాగ్ ( ఇండియన్ సార్స్ కొవి 2 జీనోమిక్స్ కన్సార్టియమ్ (...
Yamaha opens new blue square outlet in Nellore

ఏలూరులో నూతన బ్లూ స్క్వేర్‌ ఔట్‌లెట్‌ ప్రారంభించిన యమహా

ఇండియా యమహా మోటర్‌ (ఐవైఎం) ప్రైవేట్‌ లిమిటెడ్‌ నేడు తాము నూతన బ్లూ స్క్వేర్‌ ఔట్‌లెట్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరులో ప్రారంభించినట్లు వెల్లడించింది. ఈ బ్లూ స్క్వేర్‌ షోరూమ్‌ను లక్ష్మీ మోటర్స్‌ పేరుతో (2000...
India development

ప్రగల్భాలు తప్ప ప్రగతి ఎక్కడ?

2022 సంవత్సరానికి వీడ్కోలు, 2023కి స్వాగతం పలుకుతున్నాం. 2022లో మనం ఏం సాధిం చాం? ఎందులో వెనుకబడి ఉన్నాం? అని పరిశీలన చేసుకుంటే పురోగతి మాట ఎలా ఉన్నా ప్రగల్భాలు ప్రచారం చేసుకోవడమే...

కేంద్రం పెట్టిన పత్తి చిచ్చు

హైదరాబాద్: అడ్డగోలు విధానాలతో కేంద్ర ప్రభుత్వం పత్తిరైతుల పొట్టగొడుతోంది.  పత్తి ధరలను తొక్కిపెట్టి పరోక్షంగా వ్యాపారులకు ప్రధాని నరేంద్రమోడి సర్కారు మద్దతు నిస్తోందంటూ జాతీయ స్థాయిలో రైతులు, రైతు చి నిరశన సెగలు...

Latest News