Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న ముగ్గురి అరెస్టు
15క్వింటాళ్ల విత్తనాలు స్వాధీనం
వివరాలు వెల్లడించిన రాచకొండ సిపి మహేష్ భగవత్
మనతెలంగాణ, సిటిబ్యూరో: నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను ఎల్‌బి నగర్ ఎస్‌ఓటి, వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి...
సినీనటుడు విశ్వక్ సేన్‌పై హెచ్‌ఆర్‌సిలో ఫిర్యాదు
సినిమా ప్రమోషన్ కోసం ఫ్రాంక్ వీడియో
నడి రోడ్డుపై యువకుడి హంగామా
హెచ్‌ఆర్‌సిని ఆశ్రయించిన న్యాయవాది అరుణ్
మనతెలంగాణ, సిటిబ్యూరో: సినిమా ప్రమోషన్ కోసం ప్రాంక్ చేసిన సినీనటుడు విశ్వక్ సేన్‌పై హైకోర్టు న్యాయవాది హెచ్‌ఆర్‌సిలో ఫిర్యాదు...
క్రీడల ప్రొత్సాహానికి జిహెచ్‌ఎంసి ప్రత్యేక కృషి
అందుబాటులోకి ఆధునిక సౌకర్యాలతో స్విమ్మింగ్ పూల్స్
మన తెలంగాణ/సిటీ బ్యూరో: క్రీడాలు, క్రీడాకారులను ప్రోత్సహించడంలో జిహెచ్‌ఎంసి ప్రత్యేక కృషి చేస్తోంది. గ్రేటర్ నుంచి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను అందించడమే లక్షంగా ముందుకు సాగుతోంది. ఇందులో...
గృహహింస కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు
మనతెలంగాణ, సిటిబ్యూరో: భార్యను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేసి హత్య చేసిన నిందితుడికి మూడేళ్ల జైలు, రూ.1,500 జరిమానా విధిస్తూ ఎల్‌బి నగర్ కోర్టు సోమవారం తీర్పు చెప్పింది. నల్గొండ జిల్లా, మర్రిగూడ...
ఓయూ క్యాంపస్‌కు వెళ్లేందుకు రాహుల్ గాంధీకి అనుమతి నిరాకరణ
హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మే 6, 7 తేదీల్లో తెలంగాణలో పర్యటించనున్న నేపథ్యంలో వరంగల్‌లో దాదాపు 5 లక్షల మంది మద్దతుదారులతో భారీ సమావేశానికి రాష్ట్ర శాఖ సిద్ధమవుతోంది. ప్రత్యేక...
వడగాలుల పరిస్థితులు తగ్గుముఖం
వాతావరణ విభాగం వెల్లడి
న్యూఢిల్లీ : దేశం లోని చాలా ప్రాంతాల్లో వడగాలుల పరిస్థితులు తగ్గుముఖం పడుతున్నాయని భారత వాతావరణ విభాగం సోమవారం వెల్లడించింది. ఈనెల 4 వరకు వాయువ్య బారతంలో ఉరుములతోపాటు ఈదురు...
రూ.100 కోట్ల పెట్టుబడితో తొలి ఎల్‌ఇడి టివి ప్లాంట్: కెటిఆర్
రంగారెడ్డి: దేశంలోనే రూ.100 కోట్ల పెట్టుబడితో తొలి ఎల్‌ఇడి టివి ప్లాంట్ ను ఏర్పాటు చేశామని ఐటి శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. రావిరాలలో రేడియంట్ ఆప్లయేన్సెస్, ఎలక్ట్రానిక్స్ యూనిట్‌ను మంత్రి కెటిఆర్,...
సంగీతం విషయంలో భాష తెలుసుకోవాల్సిన అవసరం లేదు: సంతోష్ కుమార్
గాంధీనగర్: సంగీతం విషయంలో భాష తెలుసుకోవాల్సిన అవసరం లేదని ఎంపి సంతోష్ కుమార్ తెలిపారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం, అడవులు మరియు వాతావరణ మార్పులపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సోమవారం గుజరాత్‌లో...
రైతే రాజు అనే కలను కెసిఆర్ నిజం చేశారు: ఇంద్రకరణ్ రెడ్డి
నిర్మల్: 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో రైతు రాజ్యం అనే నినాదంతో గత ప్రభుత్వాలు పబ్బం గడుపుకుంటున్నాయని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. అంబేద్కర్ భవన్ లో సోమవారం...
రైతు భగవత్ స్వరూపుడు: నిరంజన్ రెడ్డి
నిర్మల్: రైతు భగవత్ స్వరూపుడని, వ్యవసాయం బాగుంటేనే అందరూ బాగుంటారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో తొలి ప్రాధాన్యం వ్యవసాయానికే .. ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం రైతుల అభ్యున్నతి కోసం...
రాజకీయాలకు అతీతంగా సినీ కార్మికులు ఉండాలి
కార్మిక దినోత్సవం సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లోని కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి మైదానంలో తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సినీ కార్మికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి,...
బండీ.. టెక్స్‌టైల్ పార్క్ తెచ్చే దమ్ముందా?
నేతన్నల బాగుకోసం కృషిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలా?
ప్రధానిని నిలదీసే సత్తా ఉందా?
టెక్స్‌టైల్ ఉత్పత్తులపై భారీగా
జిఎస్‌టి వేసి పరిశ్రమను
సంక్షోభంలోకి నెట్టింది మీరు
కాదా? వ్యాఖ్యలు నీ
అజ్ఞానాన్ని చాటుతున్నాయి
బడ్జెట్‌లో...
కష్టేఫలే
ఎంత కష్టపడితే అంత
గొప్పవారమవుతాం కార్మికుల
కోసం కెసిఆర్ ప్రభుత్వం అనేక
సంక్షేమ పథకాలు అమలు
చేస్తున్నది వారి శ్రమతోనే
కంపెనీలు నడుస్తున్నాయి
మల్లన్నా.. మజాకా!
మేడే ఉత్సవాల్లో కార్మిక దుస్తుల్లో ప్రసంగించిన మంత్రి మల్లారెడ్డి
కార్మిక శాఖ...
కింగ్ కోఠి ప్యాలెస్‌పై సుప్రీంను ఆశ్రయిస్తాం
పునర్నిర్మాణ పనుల నిలిపివేతకు
పిటిషన్లు అందులో నిజాం నవాబ్
వాడిన అరుదైన వస్తువులు ఉన్నట్లు
మా పూర్వీకులు చెప్పారు ఏడో నిజాం
ముని మనవడు హిమాయత్ అలీ మీర్జా
మన తెలంగాణ/హైదరాబాద్ : కింగ్‌కోటి...
‘ఎర్లీబర్డ్’ సూపర్‌హిట్
అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విజయవంతం
5 శాతం రాయితీని వినియోగించుకున్న 3,53,782 మంది మొత్తం రూ.222.58 కోట్ల
ఆదాయం గత సంవత్సరం కన్నా ఈసారి 82.18 శాతం అధిక వృద్ధి రేటు నమోదు
మనతెలంగాణ/హైదరాబాద్:...
ఆంగ్లం అయస్కాంతం
సర్కారు బడుల్లో పెరగనున్న ప్రవేశాలు
ప్రైవేట్‌కు దీటుగా మౌలిక సదుపాయాల
సృజనతో పాటు ఇంగ్లీష్ బోధన
పాఠశాలల పునఃప్రారంభం నాటికి
పనులు పూర్తి జూన్ 1 నుంచి 12
వరకు బడిబాట కరోనా...
ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
6 నుంచి 24 వరకు పరీక్షలు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఈ నెల 6వ తేదీ నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణ కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది....
విమాన ఛార్జీలకు పోటీగా రైల్వే టికెట్లు !
రెగ్యులర్ రైళ్లతో పోలిస్తే దాదాపు రెండింతల చార్జీల వసూలు
అదనపు చార్జీలను చెల్లించినా దొరకని బెర్తులు
మనతెలంగాణ/హైదరాబాద్ : విమాన ఛార్జీలతో పోటీగా రైలుల్లో ప్రయాణించడానికి టికెట్లకు డబ్బులు పెట్టాల్సి వస్తుందని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు....
కర్ణాటకలో భారత తొలి సెమీ కండక్టర్ ప్లాంట్!
ఐఎస్ఎంసి నుంచి కర్ణాటకకు రూ. 23 వేల కోట్ల పెట్టుబడి
భారతదేశపు మొదటి సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ యూనిట్ 1,500 కంటే ఎక్కువ ప్రత్యక్ష ఉద్యోగాలను, 10,000 పరోక్ష ఉద్యోగాలను సృష్టిస్తుందని అంచనా
బెంగళూరు: అంతర్జాతీయ సెమీకండక్టర్...
కార్మిక, కర్షక లోకానికి ముఖ్యమంత్రి ‘మేడే’ శుభాకాంక్షలు
మన తెలంగాణ/హైదరాబాద్ : ‘అంతర్జాతీయ కార్మిక దినోత్సవం’ మే డే సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రా వు కార్మిక కర్షక లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. మే డే స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం పలు సంక్షేమ...