Wednesday, May 8, 2024

సీటీమార్ ట్రైలర్ విడుదల….

- Advertisement -
- Advertisement -

Seetimaarr

హైదరాబాద్: సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న సీటీమార్ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో గోపీచంద్‌కు తోడుగా తమన్నా నటిస్తోంది. ఈ సినిమాను సెప్టెంబరు 10న విడుదల చేయనున్నట్టు సమాచారం. ఈ ట్రైలర్‌ను యువనటుడు రామ్ పోతినేని విడుదల చేశారు. కబడ్డీ నేపథ్యంలో ఈ సినిమా కథ కొనసాగనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల కబడ్డీ టీమ్‌లకు గోపీచంద్, తమన్నా కోచ్‌లుగా ఉంటారు. భూమిక, సూర్యవంశీ కీలక పాత్ర పోషించినట్టు సమాచారం. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తుండగా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News