Friday, May 10, 2024

ఓటమి భయంతోనే కామారెడ్డికి కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఓటమి భయంతోనే కెసిఆర్ కామారెడ్డి నుండి పోటీ చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ అన్నారు. సిఎం కెసిఆర్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నుండి పోటీ చేయడంపై షబ్బీర్ అలీ స్పందించారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ గజ్వేల్, కామారెడ్డి రెండు నియోజకవర్గాల్లో కెసిఆర్ ఓడిపోతారని ఆయన జోస్యం చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News