Saturday, October 12, 2024

అభిమానులకు షారుఖ్ క్షమాపణలు

- Advertisement -
- Advertisement -

Shah Rukh apology for Fans after KKR defeat by MI

ముంబై: డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ అనూహ్య ఓటమిపై ఆ జట్టు సహ యజమాని షారుఖ్ ఖాన్ అభిమానులకు క్షమాపణలు కోరాడు. గెలిచే స్థితిలో ఉండి కూడా చేజేతులా ఓటమి పాలు కావడం తనను ఎంతో నిరాశకు గురి చేసిందన్నాడు. జట్టు పేలవమైన ప్రదర్శనపై జట్టు యజమానికి తాను క్షమాపణలు కోరుతున్నట్టు ట్వీట్ చేశాడు. మరోవైపు కోల్‌కతా ఓటమిపై భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఏకపక్ష విజయం సాధించాల్సిన మ్యాచ్‌లో ఓటమి పాలు కావడం తనను ఎంతో బాధకు గురిచేసిందన్నాడు.

Shah Rukh apology for Fans after KKR defeat by MI

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News