Thursday, May 2, 2024

అట్లీ, షారుఖ్ ఖాన్‌, నయన్ కాంబోలో మూవీ!

- Advertisement -
- Advertisement -

Shah Rukh Khan's new movie with Atlee?

చెన్నై: సౌతిండియన్ స్టార్ దర్శకుడు అట్లీ, బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌ల కాంబోలో ఓ సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఎప్పుడు మొదలవుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌పై అధికారిక అప్‌డేట్‌ను ఈనెల 15న తెలియజేయబోతున్నారట. అలాగే ఒక అదిరే ఇంట్రడక్షన్ టీజర్ కట్‌ను కూడా ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. ఈ చిత్రంలో షారుఖ్ డబుల్ రోల్‌లో నటిస్తాడని…స్టార్ హీరోయిన్ నయనతార హీరోయిన్‌గా నటిస్తుందని టాక్.

Shah Rukh Khan’s new movie with Atlee?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News