Tuesday, May 21, 2024

షూటర్ నమన్వీర్‌సింగ్ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Shooter Namanveer Singh commits suicide

 

మొహాలీ : భారత షూటర్ నమన్వీర్‌సింగ్ బ్రార్ (28) ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఉదయం మొహాలీలో సెక్టార్ 71 ఇంట్లో ఈ దారుణమైన ఘటన జరిగింది. ఈ ఏడాది మార్చిలో జరిగిన ఢిల్లీ షూటింగ్ ప్రపంచకప్‌లో కనీస అర్హత స్కోరు (ఎంక్యూఎస్) విభాగంలో నమన్వీర్‌సింగ్ నాలుగోస్థానంలో నిలిచాడు. అలాగే 2015లో అతను దక్షిణ కొరియాలోని గ్వాంగ్జులో జరిగిన వరల్ యూనివర్సిటీ గేమ్స్‌లో డబుల్ ట్రాప్ షూటింగ్ ఈవెంట్‌లో కాంస్యం సాధించాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News