Sunday, April 28, 2024

స్కాట్లాండ్‌లో ఆరుగురిలో ఒమిక్రాన్ గుర్తింపు

- Advertisement -
- Advertisement -

Six cases of Omicron variant found in Scotland

ఎడిన్‌బర్గ్ : యుకె పరిధి లోని స్కాట్లాండ్‌లో ఆరుగురిలో ఒమిక్రాన్ వేరియంట్ బయటపడినట్టు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. దీంతో యుకె లో మొత్తం ఈ కేసుల సంఖ్య 9 కి పెరిగింది. స్కాట్లాండ్ ప్రభుత్వం అప్రమత్తమై కాంటాక్ట్ ట్రేసింగ్ చేపట్టాలని ప్రజారోగ్య విభాగం అధికారులను ఆదేశించింది. ఈ కొత్త వేరియంట్ గురించి మరింత సమాచారం తెలిసేదాకా అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని స్కాట్లాండ్ ఆరోగ్యశాఖ కార్యదర్శి హమ్‌జా యూసఫ్ హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News