Tuesday, March 19, 2024

శ్రీ శోభకృత్ నామ సంవత్సర శుభ ముహూర్తాలు

- Advertisement -
- Advertisement -

చైత్రమాసం

మార్చి 22 బుధ, శు.పాడ్యమి, ఉత్తరాభాద్ర నక్షత్రం, మేషలగ్నం ఉ.8.34 నూతన వస్త్రాభరణధారణ, ఆర్థిక వ్యవహారాలు.
26 ఆది, షష్ఠి, రోహిణి నక్షత్రం, మకరలగ్నం రా.2.52 శంకుస్థాపనలు. 27, సోమ, రోహిణి నక్షత్రం, మేషలగ్నం ఉ.9.14 క్రయవిక్రయాలు, ఆర్థిక లావాదేవీలు. 29, బుధ, గురుమూఢమి ప్రారంభం సా.5.02.

ఏప్రిల్

2, ఆది, నవమి, మఖ నక్షత్రం, మేషలగ్నం ఉ.8.04 అన్నప్రాశనలు.
5, బుధ, చతుర్దశి, ఉత్తర నక్ష«త్రం, మేష లగ్నం ఉ.7.41 అన్నప్రాశన, క్రయవిక్రయాలు.
6, గురు, పౌర్ణమి, హస్త నక్షత్రం, మేషలగ్నం ఉ.7.33 క్రయవిక్రయాలు, ఆర్థిక లావాదేవీలు.
7, శుక్ర, బ.పాడ్యమి, చిత్త నక్షత్రం, మేషలగ్నం ఉ.7.32 వాణిజ్యవ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలు.
8, శని, విదియ, స్వాతి నక్షత్రం, వృషభలగ్నం ఉ.8.54 అన్నప్రాశన, క్రయవిక్రయాలు, ఆర్థిక లావాదేవీలు.
12, బుధ, సప్తమి, మూల నక్షత్రం, మేషలగ్నం ఉ.7.11 క్రయవిక్రయాలు, ఆర్థిక లావాదేవీలు.
15, శని, దశమి, ధనిష్ఠ నక్షత్రం, వృషభ లగ్నం ఉ.8.21 అన్నప్రాశన, క్రయవిక్రయాలు.
వైశాఖ మాసం

ఏప్రిల్…
25, మంగళ, గురుమూఢమి త్యాగం సా.5.10
26, బుధ, సప్తమి, పునర్వసు నక్షత్రం, వృషభ లగ్నం ఉ.7.42 అన్నప్రాశన, ఉపనయన, విద్యారంభం, వ్యాపారాలు.
30, ఆది, దశమి, మఖ నక్షత్రం, వృషభలగ్నం ఉ.7.28 వివాహాలు.
మే…
3, బుధ, త్రయోదశి, హస్త నక్షత్రం, వృషభలగ్నం ఉ.7.19 అన్నప్రాశన, శంకుస్థాపన, వివాహాలు, క్రయవిక్రయాలు, రా.12.21 చతుర్దశి, చిత్త నక్షత్రం, మకర లగ్నం వివాహాలు.
5, శుక్ర, పౌర్ణమి, స్వాతి నక్షత్రం, కన్యాలగ్నం ప.3.44 క్రయవిక్రయాలు, ఆర్థిక లావాదేవీలు.
7, ఆది, విదియ, అనూరాధ నక్షత్రం వృషభలగ్నం ఉ.7.03 అన్నప్రాశన, ఉపనయన, డోలారోహణం, శంకుస్థాపన, వివాహాలు.
11, గురు, షష్ఠి, ఉత్తరాషాఢ నక్షత్రం, వృషభ లగ్నం 6.48 అన్నప్రాశన, వివాహ, ఉపనయన , క్రయవిక్రయాలు,
12, శుక్ర, అష్టమి, ధనిష్ఠ నక్షత్రం, మీనలగ్నం రా.2.46 వివాహాలు.
13, శని, నవమి, ధనిష్ఠ నక్షత్రం, మిథునలగ్నం ఉ.9.28 అన్నప్రాశన, వివాహాలు.
14, ఆది, దశమి, శతభిషం నక్షత్రం, మిథునలగ్నం ఉ.9.25 అన్నప్రాశన, ఉపనయన, అక్షరస్వీకారం, వివాహ, వ్యాపారాదులు.
జ్యేష్ఠ మాసం

మే, 21.ఆది, విదియ, మృగశిర, మిథున లగ్నం అన్నప్రాశన, ఉపనయన, అక్షరస్వీకార, వివాహ, క్రయవిక్రయాలు. రా.2.11 మీనలగ్నం గృహప్రవేశాలు. 22.సోమ, తదియ, మృగశిర, మిథునలగ్నం ఉ.8.51 అన్నప్రాశన, ఉపనయన, విద్యారంభం, గృహప్రవేశాలు. 25. గురు, షష్ఠి, పుష్యమి, మిథులగ్నం ఉ.8.43 అన్నప్రాశన, ఉపన యన, అక్షరస్వీకార, విద్యారంభం, క్రయవిక్రయాలు. 31.బుధ, ఏకాదశి, చిత్త, మిథున లగ్నం ఉ.8.14 అన్నప్రాశన, ఉపనయన, అక్షరస్వీకార, విద్యారంభం, వివాహ, గృహప్రవేశాలు. జూన్, 3, శని, పౌర్ణమి, అనూరాధ, కన్యా లగ్నం ప.1.51 డోలారోహణం, క్రయవిక్రయాలు, రా.1.21 మీనలగ్నం వివాహ, గృహప్రవేశాలు. 7, బుధ, చవితి, ఉత్తరాషాఢ, మిథునలగ్నం ఉ.7.47 అన్నప్రాశన, వివాహాలు. రా.1.03 శ్రవణం నక్షత్రం, మీనలగ్నంలో వివాహాలు. 11, ఆది, నవమి, ఉత్తరాభాద్ర, మీన లగ్నం రా.12.44 గృహప్రవేశాలు. 12, సోమ, నవమి, ఉత్తరాభాద్ర, మిథునలగ్నం ఉ.7.28 ఉపనయనం.
ఆషాఢమాసం

జూలై, 1 శని, శు.త్రయోదశి, అనూరాధ, కన్యాలగ్నం ప.12.03 అన్నప్రాశన, డోలారోహణం, క్రయవిక్రయాలు.
5, బుధ, బ.విదియ, ఉత్తరా«షాఢ, కర్కాటక లగ్నం ఉ.6.57 అన్నప్రాశన, క్రయవిక్రయాలు.
9, సప్తమి, ఉత్తరాభాద్ర, కర్కాటక లగ్నం ఉ.6.44 క్రయవిక్రయాలు, ఆర్థిక లావాదేవీలు.
అధిక శ్రావణ మాసం

జూలై, 23, ఆది, శు.షష్ఠి, ఉత్తర, కన్యాలగ్నం ఉ.10.33 డోలారోహణ, క్రయవిక్రయాలు, వ్యాపారాలు.
26, బుధ, నవమి, స్వాతి, వృశ్చికలగ్నం ప.2.10 డోలారోహణ, క్రయవిక్రయాలు, ఆర్థిక లావాదేవీలు.
28, శుక్ర, ఏకాదశి, అనూరాధ, కన్యాలగ్నం ఉ.10.14 డోలారోహణం, క్రయవిక్రయాలు, ఆర్థిక లావాదేవీలు.
ఆగస్టు, 4 శుక్ర, బ.తదియ, పూర్వాభాద్ర, ధనుస్సు లగ్నం సా.4.44 వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలు.
6, ఆది, పంచమి, రేవతి, కన్యాలగ్నం ఉ.9.38 డోలారోహణం, నామకరణ, అన్నప్రాశన, క్రయవిక్రయాలు.
8.మంగళ, శుక్రమూఢమి ప్రారంభం ప.1.58.
10.గురు, దశమి, రోహిణి, వృశ్చికలగ్నం ప.1.11 డోలారోహణం, క్రయవిక్రయాలు, వ్యాపారాలు.
నిజశ్రావణం…

ఆగస్టు, 18. శుక్ర, శుక్రమూఢమి సమాప్తం రా.7.22.
20, ఆది, పంచమి, హస్త, వృషభలగ్నం రా.12.09 వివాహాలు. చిత్తానక్షత్రం, మిథునలగ్నం రా.2.59 శంకుస్థాపన, గృహప్రవేశాలు. రా.3.55 కర్కాటకలగ్నంలో శంకుస్థాపన, గృహప్రవేశాలు.
24, గురు, నవమి, అనూరాధ, కర్కాటకలగ్నం రా.3.43 శంకుస్థాపన, వివాహాలు.
27, ఆది, ద్వాదశి, ఉత్తరాషాఢ, కర్కాటక లగ్నం రా.2.28 శంకుస్థాపన, గృహప్రవేశాలు.
30, బుధ, పౌర్ణమి, శతభిషం, వృషభలగ్నం రా.11.32 వివాహ, గర్భాదాన, గృహప్రవేశాలు.
31, గురు, బ.పాడ్యమి, శతభిషం, వృశ్చికలగ్నం ఉ.11.48 వివాహ, క్రయవిక్రయాలు, ఆర్థిక లావాదేవీలు.
సెప్టెంబర్,
1, శుక్ర, విదియ, ఉత్తరాభాద్ర, వృషభలగ్నం రా.11.21 వివాహ, గృహప్రవేశాలు.
2, శని, తదియ, ఉత్తరాభాద్ర, ధనుస్సు లగ్నం ప.2.52 డోలారోహణ, క్రయవిక్రయాలు, రేవతీ నక్షత్రం వృషభలగ్నం రా.11.17 వివాహ, గర్భాదాన, గృహప్రవేశాలు. రా.3.06 కర్కాటకలగ్నంలో శంకుస్థాపన, గృహప్రవేశాలు, వివాహాలు.
3, ఆది, చవితి, రేవతి, వృశ్చికలగ్నం ప.11.34 శంకుస్థాపన, గృహప్రవేశాలు, వివాహాలు. కర్కాటక లగ్నం రా.3.03 శంకుస్థాపనలు.
7, గురు, అష్టమి, రోహిణి, వృశ్చిలగ్నం ఉ.11.22 శంకుస్థాపన, గృహప్రవేశాలు, వివాహాలు. రా.1.47 మిథునలగ్నంలో గృహప్రవేశాలు, వివాహాలు.
10, ఆది, ఏకాదశి, పునర్వసు, వృశ్చికలగ్నం ఉ.11.10 శంకుస్థాపన, విద్యారంభం, క్రయవిక్రయాలు.
భాద్రపద మాసం

సెప్టెంబర్, 16, శు.విదియ, హస్త, వృశ్చికలగ్నం ఉ.10.45 డోలారోహణ, అన్నప్రాశన, విద్యారంభం, వ్యాపారాలు.
17, ఆది, తదియ, చిత్త, ధనుస్సు ప.1.54 డోలారోహణ, వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలు.
24, ఆది, దశమి, పూర్వాషాఢ,వృశ్చికలగ్నం ఉ.10.13 డోలారోహణం, క్రయవిక్రయాలు, ఆర్థిక లావాదేవీలు.
25, సోమ, ఏకాదశి, శ్రవణం, వృశ్చిలగ్నం ఉ.10.11 అన్నప్రాశన, డోలారోహణ, విద్యారంభం, క్రయవిక్రయాలు.
29, శుక్ర, పౌర్ణమి, ఉత్తరాభాద్ర, మకరలగ్నం ప.2.34 డోలారోహణ, క్రయవిక్రయాలు.
ఆశ్వయుజమాసం

అక్టోబర్15, ఆది, శు. పాడ్యమి, చిత్త, వృశ్చికలగ్నం ఉ.8.49 కొత్త వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలు.
18, బుధ,చవితి అనూరాధ, వృశ్చికలగ్నం ఉ.8.44 అన్నప్రాసన, వివాహాలు.
19, గురు, పంచమి, మూల, వృషభలగ్నం రా.8.11 వివాహ, గర్భాదానాలు.
21, శని, అష్టమి, ఉత్తరాషాఢ, మిథునలగ్నం రా.10.55 వివాహ, గృహప్రవేశాలు. తె.4.38 కన్యాలగ్నం శంకుస్థాపన, గృహప్రవేశాలు, వివాహాలు.
22, ఆది, అష్టమి, ఉత్తరాషాఢ, ధనుస్సు లగ్నం ఉ.11.34 శంకుస్థాపన, గృహప్రవేశాలు, వివాహాలు. నవమి, శ్రవణం, కర్కాటక లగ్నం రా.11.46 వివాహాలు.
23, సోమ, నవమి, శ్రవణం, కర్కాటక లగ్నం రా.11.43 గృహప్రవేశాలు.
25, బుధ, ఏకాదశి, శతభిషం, వృశ్చికలగ్నం ఉ.8.12 అన్నప్రాశన, శంకుస్థాపన, గృహప్రవేశాలు.
26, గురు, త్రయోదశి, ఉత్తరాభాద్ర, కర్కాటకలగ్నం రా.11.32 వివాహ, గర్భాదాన, గృహప్రవేశాలు.
నవంబర్, 1, బుధ, బ.చవితి, మృగశిర, వృశ్చికలగ్నం ఉ.7.43 అన్నప్రాశన, శంకుస్థాపన, గృహప్రవేశాలు. రా.10.12 మిథున లగ్నంలో వివాహ, గర్భాదాన, శంకుస్థాపన, గృహప్రవేశాలు. రా.11.11 కర్కాటకలగ్నంలో శంకుస్థాపన, గృహప్రవేశ, వివాహాలు.
4, శని, సప్తమి, పుష్యమి, ధనుస్సులగ్నం ఉ.10.03 ఆన్నప్రాశనలు.
కార్తీకమాసం

నవంబర్, 16, గురు, శు.తదియ, మూల, వృశ్చికలగ్నం ఉ.6.45 వివాహాలు.
17, శుక్ర, పంచమి, ఉత్తరాషాఢ, తులలగ్నం తె.5.44 శంకుస్థాపన, వివాహాలు.
19, ఆది, సప్తమి, శ్రవణం, ధనుస్సు లగ్నం ఉ.9.44 అన్నప్రాశన, శంకుస్థాపన, క్రయవిక్రయాలు, వివాహాలు, ఉ.11.14 మకరలగ్నంలో శంకుస్థాపన, వివాహాలు.
22, బుధ, దశమి, ఉత్తరాభాద్ర, మిథునలగ్నం రా.8.51 వివాహ, గృహప్రవేశాలు.
23, గురు, ద్వాదశి, రేవతి, కర్కాటకలగ్నం రా.9.43 గృహప్రవేశ, వివాహాలు.
24, శుక్ర, త్రయోదశి, అశ్వని, మిథునలగ్నం రా.8.43 వివాహాలు.
25, శని, త్రయోదశి, అశ్వని, ధనుస్సులగ్నం ఉ.9.20 శంకుస్థాపన, వివాహాలు.
డిసెంబర్, 2, శని, బ.పంచమి, పుష్యమి, మకరలగ్నం ఉ.10.24 అన్నప్రాశన, క్రయవిక్రయాలు.
6, బుధ, నవమి, ఉత్తర, ధనుస్సు లగ్నం ఉ.8.37 శంకుస్థాపన, వివాహాలు. తె.4.31 తులాలగ్నంలో శంకుస్థాపన, గృహప్రవేశాలు, వివాహాలు.
7, గురు, దశమి, హస్త, మిథునలగ్నం రా.7.51 వివాహాలు.కర్కాటక లగ్నం రా.8.50 వివాహ, గర్భాదానాలు.
8, శుక్ర, ఏకాదశి, చిత్త, మిథునలగ్నం రా.7.45 గృహప్రవేశాలు.
మార్గశిర మాసం

డిసెంబర్, 15, శుక్ర, శు.చవితి, ఉత్తరాషాఢ, తులాలగ్నం రా.3.55 శంకుస్థాపన, వివాహాలు.
20, బుధ, నవమి, కర్కాటకలగ్నం రా.7.56 వివాహాలు.
21, గురు, దశమి, అశ్వని, తులాలగ్నం రా.3.32 వివాహాలు.
25, సోమ, చతుర్ధశి, రోహిణి, మకరలగ్నం ఉ.9.55 అన్నప్రాశన, క్రయవిక్రయాలు.
జనవరి, 2024
3, బుధ, సప్తమి, హస్త, మకరలగ్నం ఉ.8.17 అన్నప్రాశన, శంకుస్థాపన, వివాహాలు.
రా.3.32 వృశ్చికలగ్నంలో శంకుస్థాపన, వివాహాలు.
4, గురు, అష్టమి, హస్త,మకరలగ్నం ఉ.8.13 అన్నప్రాశన, శంకుస్థాపన, వివాహలు. నవమి, చిత్త, కర్కాటకలగ్నం రా.6.59 వివాహాలు.
5, శుక్ర, నవమి, స్వాతి, కర్కాటక లగ్నం రా.6.55 వివాహాలు. దశమి, రా.2.32 తులాలగ్నంలో వివాహాలు.
6, శని, దశమి, స్వాతి, మేషలగ్నం ప.1.34 డోలారోహణం, క్రయవిక్రయాలు.
పుష్యమాసం….

జనవరి, 14, ఆది, శు.తదియ, ధనిష్ఠ, మకరలగ్నం ఉ.7.34 నామకరణ, క్రయవిక్రయాలు.
మాఘ మాసం….

ఫిబ్రవరి 13, మంగళ, శు.పంచమి, రేవతి, ధనుస్సు లగ్నం తె.4.04 శంకుస్థాపన, గృహప్రవేశ, వివాహాలు.
14, బుద, షష్ఠి, అశ్వని, తులా లగ్నం రా.11.52 వివాహాలు. రా.3.58 ధనుస్సు లగ్నం శంకుస్థాపనలు, వివాహాలు.
18, ఆది, న వమి, రోహిణి, మేషలగ్నం ఉ.10.44 శంకుస్థాపన, వివాహాలు. దశమి, మృగశిర, తులా లగ్నం రా.11.34 గృహప్రవేశాలు, వివాహాలు.
19, సోమ, దశమి, మృగశిర, మేషలగ్నం ఉ.10.40 అక్షరస్వీకార, ఉపనయన, శంకుస్థాపన, గృహప్రవేశాలు.
21, బుధ, ద్వాదశి, పునర్వసు , మేషలగ్నం ఉ.10.32 అన్నప్రాశన, అక్షరస్వీకార, ఉపనయన, శంకుస్థాపనలు.
24, శని, పౌర్ణమి, మఖ, వృషభలగ్నం ఉ.11.48 వివాహాలు.
25, ఆది, బ.పాడ్యమి, ఉత్తర, ధనుస్సు లగ్నం రా.3.17 శంకుస్థాపన, గృహప్రవేశాలు.
29, గురు, బ.పంచమి, స్వాతి, తులాలగ్నం రా.10.54 వివాహాలు. షష్ఠి, ధనుస్సు లగ్నం రా.3.02 శంకుస్థాపన, వివాహాలు.
మార్చి, 2, శని, సప్తమి, అనూరాధ, వృశ్చిలగ్నం రా.11.42 వివాహ, గృహప్రవేశాలు. రా.2.53 ధనుస్సు లగ్నంలో గృహప్రవేశ, వివాహాలు.
3, ఆది, అష్టమి, అనూరాధ, మేషలగ్నం ఉ.9.47 అన్నప్రాశన, వివాహాలు.
ఫాల్గుణమాసం….

మార్చి, 15, శుక్ర, శు.షష్ఠి, రోహిణి, తులాలగ్నం రా.9.55 వివాహాలు. రా.1.57 ధనుస్సు లగ్నంలో వివాహ, గృహప్రవేశాలు.
20, బుధ, ఏకాదశి, పుష్యమి, వృషభలగ్నం ఉ.10.09 ఉపనయన, అక్షరస్వీకార, క్రయవిక్రయాలు.
22, శుక్ర, త్రయోదశి, మఖ , తులాలగ్నం రా.9.25 వివాహాలు. రా.1.32 ధనుస్సు లగ్నం వివాహాలు.
24, ఆది, పౌర్ణమి, ఉత్తర, వృషభలగ్నం ఉ.8.55 అన్నప్రాశన, శంకుస్థాపన, గృహప్రవేశ, వివాహాలు. రా.10.15 వృశ్చిలగ్నంలో శంకుస్థాపన, గృహప్రవేశ, వివాహాలు.
25, సోమ, పౌర్ణమి, ఉత్తర, మేషలగ్నం ఉ.8.22 అన్నప్రాశన, శంకుస్థాపన, గృహప్రవేశాలు.
27, బుధ, బ.విదియ, చిత్త, మేషలగ్నం ఉ.8.14 అన్నప్రాశన, ఉపనయన, శంకుస్థాపన, వివాహాలు. ఉ.9.43 వృషభలగ్నంలో అన్నప్రాశన, ఉపనయన, శంకుస్థాపన, వివాహాలు.
28, గురు, బ.తదియ, స్వాతి, మేషలగ్నం ఉ.8.09 అన్నప్రాశన, శంకుస్థాపన, వివాహాలు.
30, శని,పంచమి, అనూరాధ, వృషభలగ్నం వృషభలగ్నం ఉ.9.30 ఉపనయన, క్రయవిక్రయాలు, ఆర్థిక లావాదేవీలు. రా.8.51 మూలా నక్షత్రం, తులాలగ్నంలో వివాహాలు.
ఏప్రిల్, 1. సోమ, సప్తమి, మూల, మేషలగ్నం ఉ.8.54 విద్యారంభం, క్రయవిక్రయాలు.
3, బుధ, ననమి, ఉత్తరాషాఢ, వృషభలగ్నం ఉ.9.14 అన్నప్రాశన, ఉపనయన, వివాహాలు. రా.8.37 శ్రవణం నక్షత్రం,తులాలగ్నం
వివాహా, గర్భాదానాలు.
4, గురు, ఏకాదశి, ధనిష్ఠ, ధనుస్సు లగ్నం రా.12.43 గృహప్రవేశ, వివాహాలు.
శుభం.
మంగళం మహత్…శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News