Tuesday, May 7, 2024

సఫారీల లక్ష్యం 143

- Advertisement -
- Advertisement -

South Africa target is 143 runs in SL vs SA

దుబాయ్: టి-20 వరల్డ్ కప్ లో భాగంగా షార్జా స్టేడియంలో శ్రీలంక-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మ్యాచ్ లో లంక 20 ఓవర్లలో 142 పరుగులు చేసింది. సఫారీల ముందు 143 పరుగుల లక్ష్యాన్ని లంక ఉంచింది. పాతున్ నిశాంక ఒక్కరు 72 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. లంక బ్యాట్స్ మెన్లలో చిరత అశ్లంకా (21), దషున్ శనకా(11) పరుగులు చేశారు. మిగితా బ్యాట్స్ మెన్లు సింగల్ డిజిట్ కే పరిమితమయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో డ్వేన్ ప్రిటోరియస్ చెరో మూడు వికెట్లు తీయగా నోర్ట్జ్  రెండు వికెట్లు పడగొట్టాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News