Tuesday, May 7, 2024

ఐపిఎల్ 2020: బెంగళూరుపై ఫీల్డింగ్ ఎంచుకున్న హైదరాబాద్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఐపిఎల్ 13వ సీజన్ లో భాగంగా దుబాయి వేదికగా జరుగుతున్న మూడో మ్యాచ్ లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో బెంగళూరు జట్టు బ్యాటింగ్ కు దిగనుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధించి టోర్నిని ఘనంగా ప్రారంభించాలని ఇరుజట్లు భావిస్తున్నాయి.

SRH win toss and elect bowl against RCB

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News