Friday, April 26, 2024

నానక్‌రాం గూడలోని నివాసానికి కృష్ణ పార్థివదేహం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన సూపర్‌స్టార్‌ కృష్ణ పార్థివదేహాన్ని కాంటినెంటల్‌ ఆసుపత్రి నుంచి నానక్‌రాంగూడలోని నివాసానికి తరలించారు. కృష్ణ భౌతికకాయాన్ని ఇంటి వద్ద కాసేపు ఉంచి అనంతరం సాయంత్రం 5గంటల తర్వాత అభిమానుల సందర్శనార్థం గచ్చిబౌలి స్టేడియానికి తరలించనున్నారు. ఈ మేరకు గచ్చిబౌలి స్టేడియంలో పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. కృష్ణ అంత్యక్రియలు బుధవారం మధ్యాహ్నం నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News