Monday, May 6, 2024

ఇటాలియన్ గ్రాండ్స్ పోటీలో ప్రమాదం.. రైడర్ మృతి

- Advertisement -
- Advertisement -

Swiss Moto3 rider Jason Dupasquier died

ఇటాలియన్ గ్రాండ్ ప్రిక్స్ పోటీలో ప్రమాదం సంభవించింది. స్విస్ మోటో 3 రైడర్ జాసన్ డుపాస్క్వియర్ మృతిచెందాడు. అతని వయసు 19 సంవత్సరాలు. ఇటాలియన్ గ్రాండ్ ప్రిక్స్ క్వాలిఫైయింగ్ సెషన్లో శనివారం జరిగిన ప్రమాదంలో స్విస్ మోటో 3 రైడర్ జాసన్ డుపాస్క్వియర్ మరణించినట్లు మోటోజిపి నిర్వాహకులు ఆదివారం తెలిపారు.

Swiss Moto3 rider Jason Dupasquier died

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News