Saturday, May 11, 2024

చెలరేగిన ఆసీస్ బౌలర్లు.. 73 పరుగులకే బంగ్లా అలౌట్

- Advertisement -
- Advertisement -

T20 World Cup: AUS Needs 74 runs to beat BAN

అబుదాబి: టీ20 ప్రపంచకప్ లో భాగంగా జరుగుతున్న మ్యాచ్ లో ఆస్ట్రేలియా బౌలర్లు నిప్పులు చెరగడంతో బంగ్లాదేశ్ స్వల్ప స్కోరుకే కుప్పకూలింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ 15 ఓవర్లలోనే 73 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్లలో ఓపెనర్ లిటన్ దాస్(0), సౌమ్య సర్కార్(5), ముష్ఫికర్ రహీమ్(01) మహ్మద్ నయూమ్(17), మహమ్మదుల్లా(16), ఆసీఫ్ హోసైన్(0)లు ఘోరంగా విఫలమయ్యారు. దీంతో బంగ్లా జట్టు, ఆస్ట్రేలియాక 74 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది.

T20 World Cup: AUS Needs 74 runs to beat BAN

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News