Sunday, April 28, 2024

టెక్ మహీంద్రా ‘గిఫ్ట్ ఎ కెరీర్’ శిక్షణ

- Advertisement -
- Advertisement -

Tech Mahindra Gift A Career Training

 

న్యూఢిల్లీ : ప్రముఖ సంస్థ టెక్ మహీంద్రా దేశవ్యాప్తంగా యువతను ఉత్తేజపరిచేందుకు ‘గిఫ్ట్ ఎ కెరీర్’ శిక్షణ ప్రారంభించినట్లు ప్రకటించింది. దీంతో టెక్ మహీంద్రా ఐటి (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ), డిజిటల్, ఆంగ్ల సంభాషణ, కార్యాలయ సంసిద్ధతలో శక్తి శిక్షణకు వ్యక్తిగత సామాజిక బాధ్యత(ఐఎస్‌ఆర్) మొబైల్ యాప్ ప్రారంభించనుంది. ఈ శిక్షణ దేశంలోని 11 ప్రదేశాలలో టెక్ మహీంద్రా ఫౌండేషన్ స్మార్ట్ కేంద్రాలు, అకాడమీల ద్వారా అందిస్తుంది . 10వ తరగతి ధృవీకరణతో 18- 30 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు ఈ శిక్షణకు అర్హులు అవుతారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News