Sunday, May 5, 2024

బడ్జెట్ 2020-21 కేటాయింపుల వివరాలు

- Advertisement -
- Advertisement -

 

 తెలంగాణ బడ్జెట్ 2020-21కి రూ.1,82,914.42 కోట్లు

రెవెన్యూ వ్యయం రూ.1,38,669.82 కోట్లు

2020-21 సంవత్సరానికి కేపిటల్ వ్యయం రూ.22,061.18 కోట్లు
బడ్జెట్ అంచనాలతో రెవెన్యూ మిగులు రూ.4482.12 కోట్లు
ఆర్థిక లోటు 33191.25 కోట్లు

 

పథకాలు కేటాయింపులు
పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి  రూ.23005 కోట్లు
మున్సిపల్ శాఖ రూ.14809 కోట్లు
పాఠశాల విద్యాశాఖ రూ10,421 కోట్లు
హైదరాబాద్ నగర అభివృద్ధి, మూసీ ప్రక్షాళన రూ.10000 కోట్లు
ఆసరా ఫెన్షన్లు రూ.11758 కోట్లు
సాగునీటి పారుదల రూ.11054 కోట్లు
గృహ నిర్మాణాల రూ. 11,917 కోట్లు
విద్యుత్ శాఖ రూ.10416 కోట్లు
పోలీసు శాఖ రూ. 5,852 కోట్లు
రోడ్లు, భవనాల శాఖ రూ. 3,494
ఆర్ టిసి రూ. 1000 కోట్లు
వైద్య రంగం రూ.6186 కోట్లు
పీజు రియింబర్స్ మెంట్  రూ.2650 కోట్లు
బిసి సంక్షేమం రూ.4356 కోట్లు
ఉన్నత విద్యాశాఖ రూ.1723 కోట్లు
పశుపోషణ, మత్స్య శాఖ రూ.1586 కోట్లు
రైతు రుణమాఫీ  రూ.6225 కోట్లు
రైతు బీమా రూ.1141 కోట్లు
మహిళ సంఘాలకు వడ్డీలేని రుణాలు  రూ.1200 కోట్లు
మార్కెట్ ఇంటర్ వెన్షన్ ఫండ్ రూ.1000 కోట్లు
డ్రిప్ ఇరిగేషన్ రూ.1819 కోట్లు
మైక్రో ఇరిగేషన్ రూ.600 కోట్లు
రైతు వేదికల నిర్మాణం రూ.350 కోట్లు
పాడి రైతులకు  రూ.100 కోట్లు
కల్యాణ లక్ష్మి రూ.1350 కోట్లు
విత్తనాల సబ్సిడి రూ.142 కోట్లు
ఎంబిసి రూ.500 కోట్లు
గ్రామాల్లో సిసి రోడ్లు రూ.600 కోట్లు
జాతీయ ఉపాధి హామీ పథకం రూ.65 కోట్లు
ఈచ్ వన్ టీచ్ వన్ రూ.100 కోట్లు
పట్టణాలు, నగరాల అభివృద్ధి ప్రతీనెల రూ.148 కోట్లు
పర్యావరణ, అటవీశాఖ రూ. 791 కోట్లు
దేవాలయాల అభివృద్ధి రూ. 500 కోట్లు
కలెక్టరేట్లు, డీపీవోలు, పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నిర్మాణం రూ.550 కోట్లు
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఎన్డీపీ రూ. 480 కోట్లు

 

 

 

 

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News