Saturday, May 18, 2024

తెలంగాణలో కొత్తగా 59 కొవిడ్ కేసులు

- Advertisement -
- Advertisement -

Telangana Reports 59 new covid-19 cases in 24 hrs

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 11,203 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా…59 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,93,277కు చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. తాజాగా కరోనా నుంచి 40 మంది కోలుకోగా, ఇప్పటివరకు 7,88,731 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 99.43 శాతంగా నమోదైంది. మరో 131 మంది ఫలితాలు రావాల్సి ఉంది.

Telangana Reports 59 new covid-19 cases in 24 hrs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News