Tuesday, May 7, 2024

తోప్ టివి యజమాని అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Thop TV owner arrested in Mumbai

ఓటిటి కంటెంట్‌ను కాపీ చేస్తున్నాడని ఫిర్యాదు
అరెస్టు చేసిన ముంబాయి పోలీసులు

హైదరాబాద్: ఓటిటిలోని కంటెంట్‌ను కాపీ చేసి సినిమాలను విడుదల చేస్తున్న తోప్ టివి నిర్వాహకుడు, ఐటి ఇంజనీర్‌ను ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌కు చెందిన సతీష్ అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, ఆహా, హాట్ స్టార్ తదితర ఓటిటిల్లో వచ్చే కంటెంట్‌ను దొంగిలిస్తూ తోప్ టీవి ద్వారా విడుదల చేస్తున్నాడు. వీటిలోని కంటెంట్‌ను తన టీవి ద్వారా ఉచితంగా అందజేస్తున్నాడు. వాయ్ కామ్18 మీడియా ద్వారా ముంబయి పోలీసలకు ఫిర్యాదు చేయడంతో మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. సతీష్‌ను అక్కడి కోర్టులో హాజరుపర్చిన అనంతరం రిమాండ్‌కు తరలించారు.

Thop TV owner arrested in Mumbai

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News