Monday, April 29, 2024

షాద్‌నగర్ డివిజన్‌లో ముగ్గురు సిఐలు బదిలీ

- Advertisement -
- Advertisement -

షాద్‌నగర్: షాద్‌నగర్ నియోజకవర్గంలో ముగ్గురు సిఐలు బదిలీ అయ్యారు. ఆదివారం సైబరాబాద్ కమీషనర్ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు షాద్‌నగర్ పట్టణంతోపాటు నందిగామ, కొత్తూరు సిఐలు బదిలీ అయ్యారు. షాద్‌నగర్ పట్టణ సిఐగా విధులు నిర్వహిస్తున్న సిఐ నవీన్‌కుమార్ సిపి క్రైమ్ విభాగానికి బదిలీ కాగా వారి స్థానంలో ప్రతాప్ లింగం పట్టణ సిఐగా వచ్చారు. నందిగామ సిఐ రామయ్య క్రైమ్ విభాగానికి బదిలీ కాగా వారి స్థానంలో ఎన్.సురేష్ సిఐగా బాధ్యలు చేపట్టానున్నారు. కొత్తూరు సిఐగా విధులు నిర్వహిస్తున్న బాలరాజు సనత్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయ్యారు. వారి స్థానంలో ఎవరు రాలేదు. దాంతో షాద్‌నగర్ డివిజన్‌లో ముగ్గురు సిఐలు బదిలీ అయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News