Tuesday, April 30, 2024

చికాగోలో కాల్పులు…. ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

Three dead in Chicago shooting

న్యూయార్క్: అమెరికాలోని చికాగోలో సోమవారం దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు దుర్మరణం చెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కాల్పుల్లో నిందితుడు హతమయ్యాడు. చికాగో పోలీస్ అధికారి డేవిడ్ బ్రౌన్ తెలిపిన వివరాల ప్రకారం…. జాసన్  నైటింగేల్ అనే వ్యక్తి కాల్పులు జరినట్టు సమాచారం. మృతులు యెరాన్ ఫాన్(చైనా విద్యార్థి), అంటోనీ ఫాల్కనర్(20), ఐషానెవెల్(46) గా గుర్తించారు. క్షతగాత్రులలో 77, 80 ఏళ్ల వృద్ధ మహిళలు ఇద్దరు  ఉండగా 15 ఏళ్ల బాలిక ఉన్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News