Saturday, December 7, 2024

మరోసారి స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు..

- Advertisement -
- Advertisement -

దేశంలో మరోసారి బంగారం స్వల్పంగా తగ్గాయి. రూ.60వేలకు చేరువైన తులం బంగారం మెల్లగా దిగొస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లలో హెచ్చు తగ్గుల కారణంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటుచేసుకుంటుంటాయి. ఈ క్రమంలో సోమవారం బంగారం ధరలపై రూ.10లు తగ్గాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(తులం) ధర రూ.57,690గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,940గా ఉంది. కిలో వెండిపై 100 రూపాయలు త్గగి.. రూ.76,400గా ఉంది. ఆంధ్రప్రదేశ్ లోనూ ఇవే ధరలు ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,840గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,090గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,690గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,590గా ఉంది.

ఇక, బెంగుళరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,690గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,940గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,290గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,590గా ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News