Monday, April 29, 2024

గురువారం రాశి ఫలాలు(14-03-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – ఆర్థికపరిస్థితి అంతంత మాత్రంగా వున్న అవసరాలకు డబ్బు అందుతుంది. ఆరోగ్య సమస్యలు ఎదురైన అధిగమిస్తారు. జీవితభాగస్వామి నుండి ధనలాభం పొందుతారు. రుణ బాధలు తొలుగుతాయి.

వృషభం – ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి. దూరప్రాంతాల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్యచర్యపరుస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.

మిథునం – కొత్తకార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలో ఎదురైన చిక్కులు తొలగుతాయి. మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.

కర్కాటకం – పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. శ్రమకు తగిన ఫలితం కష్టమే. ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు.

సింహం – ముఖ్యమైన నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. విందు వినోదాలు. సన్నిహితుల నుండి ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. ఉద్యోగాలలో ఎదురైన ఒత్తిళ్ళు తొలుగును.

కన్య –  ఆర్థిక ఆప్తులను కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ఉద్యోగులకు స్థానమార్పులు వుంటాయి. స్వల్ప ధన లాభాలు.

తుల – నూతన పరిచయాలు పెరుగును. సంతానంనాకు కార్యజయం జరుగుతుంది. ఇంటా బయటా అనుకూలంగా వుండును. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. శుభవార్తలు.

వృశ్చికం – కుటుంబ సభ్యులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. పనులు నిదానంగా సాగుతాయి. బంధువుల నుండి శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాలలో ఎదురైన చికాకులు తొలుగుతాయి.

ధనున్సు – ముఖ్యమైన వ్యవహారాలలో అవరోధాలు ఏర్పడిన అధిగమించి ముందుకు సాగుతారు.జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభం పొందుతారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. సోదరుల కలయిక.

మకరం – పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో లాభాలు పొందుతారు. నూతన మిత్రులు పరిచయమై సాయం అందిస్తారు. బంధువుల నుండి విలువైన సమాచారం అందుకొంటారు. కాంట్రాక్టులు పొందుతారు.

కుంభం – భూముల క్రయవిక్రయాలలో లాభాల  పొందుతారు. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. సంతానం నుండి ధన, వస్తు లాభాలు పొందుతారు.

మీనం – శ్రమకు తగిన ఫలితం కనబడుతుంది. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.మిత్రుల నుండి శుభవార్తలు అందుకొంటారు. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News