Saturday, May 11, 2024

బుధవారం రాశి ఫలాలు(03-01-2024)

- Advertisement -
- Advertisement -

మేషం –ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. జీవిత భాగస్వామి నుండి సహాయ సహకారాలు అందుతాయి. అరుదైన ఆహ్వానాలు.

వృషభం –ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సన్నిహితుల నుండి శుభవార్తలు.

మిథునం –ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. స్థిరాస్థి వివాదాలు పరిష్కారమై ఊరటచెందుతారు. గృహనిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. రాజకీయ రంగాల వారికి సన్మానాలు.

కర్కాటకం –మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు. భూవివాదాలు పరిష్కారదశకు చేరుకుంటాయి. ప్రయాణాలలో తొందరపాటు వద్దు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. ధనలాభం.

సింహం –కుటుంబ సమస్యల నుండి బయటపడతారు. దూరప్రాంతాల నుండి వచ్చిన వార్తలు  ఆనందం కలిగిస్తాయి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అవకాశం లభిస్తుంది. ఋణాలు తీరుస్తారు. వస్తు సేకరణ.

కన్య –సంఘంలో గౌరవం పొందుతారు. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు.

తుల –కుటుంబ సమస్యల నుండి బయటపడతారు. ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. వస్తు, వస్త్ర కొనుగోలు చేస్తారు. వాహన యోగం. సోదరుల కలయిక.

వృశ్చికం –సంతానమునకు నూతన ఉద్యోగలాభం. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా వుంటుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కాంట్రాక్టులు దక్కుతాయి. గృహయోగం. వస్తు లాభం.

ధనున్సు –దూరప్రాంతాల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆనందం కలిగిస్తాయి. భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. కొత్త మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం.

మకరం – కుటుంబ సమస్యలు ఏర్పడినా అధిగమిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. అనుకోని అతిథులను కలిసి ఆనందంగా గడుపుతారు. ప్రముఖుల కలియిక.

కుంభం – వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కాంట్రాక్టులు దక్కుతాయి. పెట్టుబడులకు తగిన లాభాలు అందుకుంటారుది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం.

మీనం –ఊహించని ఆహ్వానాలు అందుతాయి.సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుతుంది. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. ఆరోగ్య సమస్యలు నుండి బయటపడతారు.

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News