Saturday, May 4, 2024

లంగర్‌హౌస్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

- Advertisement -
- Advertisement -
Traffic restrictions at Langar Houz
ఉత్తర్వులు జారీ చేసిన ట్రాఫిక్ సిపి అనిల్‌కుమార్

హైదరాబాద్: మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా నగరంలోని లంగర్ హౌస్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ అనిల్‌కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. బాపూ ఘాట్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కేసిఆర్ నివాళులు అర్పించనున్నారు. ఈ ప్రాంతంలో శనివారం ఉదయం 10 గంటల నుంచి 11.30 గంటలకు వరకు లంగర్‌హౌస్, నానాల్ నగర్, ఆంధ్రాఫ్లోర్ మిల్, లంగర్‌హౌస్, సంఘం బస్‌స్టాప్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్ట్ లేదా ఆపివేయడం జరుగుతుందని తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాని అన్నారు.

Traffic restrictions at Langar Houz

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News