Tuesday, May 21, 2024

గణతంత్ర దినోత్సవం కానుకగా

- Advertisement -
- Advertisement -

Uniki Telugu Movie

‘నాటకం’ ఫేమ్ ఆశిష్ గాంధీ, ‘రంగుల రాట్నం’ ఫేమ్ చిత్రా శుక్లా కాంబినేషన్‌లో ఎవగ్రీన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందిన సినిమా ‘ఉనికి’. రాజ్‌కుమార్ బాబీ దర్శకత్వంలో బాబీ ఏడిద, రాజేష్ బొబ్బూరి నిర్మిస్తున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు బాబీ ఏడిద, రాజేష్ బొబ్బూరి మాట్లాడుతూ ‘ఇదొక డ్రామా థ్రిల్లర్. పోస్ట్ ప్రొడక్షన్ పనులు అన్నీ పూర్తయ్యాయి. ఈ నెలాఖరున సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి, జనవరి 26వ తేదీన సినిమాను థియేటర్లలో విడుదల చేయబోతున్నాం అని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News