Monday, April 29, 2024

కాంగ్రెస్ వీడను….కారెక్కను: ఉత్తమ్ కుమార్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ వీడను….కారెక్కను
నల్లగొండ ఎంపి, మాజీ టిపిసిసి చీప్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: తాను కాంగ్రెస్ పార్టీ నుంచి బిఆర్‌ఎస్ పార్టీలోకి మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారం నిజం కాదని నల్లగొండ పార్లమెంటు సభ్యులు, మాజీ టిపిసిసి చీప్ ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఖండించారు. తన ప్రయాణం కాంగ్రెస్‌తోనే కొనసాగుతుందని ఆయన మన తెలంగాణ ప్రతినిధితో ఢిల్లీ నుంచి మాట్లాడుతూ స్పష్టం చేశారు. రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతుందని, దేశ వ్యాప్తంగా హస్తం పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరగుతుందని తాను పార్టీ మారే ప్రసక్తిలేదని తేల్చి చెప్పారు.

Also Read: రీల్స్ సరదా ప్రాణం తీసింది(వైరల్ వీడియో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News