Saturday, May 4, 2024

ఓటీటిలోకి వెంకటేశ్ ‘సైంధవ్’

- Advertisement -
- Advertisement -

వెంకటేశ్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన సైంధవ్ మూవీ ఓటీటీ రిలీజ్ కు నిర్మాతలు డేట్స్ ప్రకటించారు. సంక్రాంతికి రిలీజైన నాలుగు మూవీల్లో సైంధవ్ ఒకటి. వాటిలో హనుమాన్ సూపర్ హిట్ కాగా, మిగిలిన మూడింటికీ మిక్స్ డ్ టాక్ వచ్చింది. సైంధవ్ మూవీ వెంకటేశ్ అభిమానులను అంతగా అలరించలేకపోయింది. ఈ మూవీ ఫిబ్రవరి 3నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News