Wednesday, May 8, 2024

కోహ్లీ చిన్ననాటి కోచ్ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

virat kohli childhood coach passed away

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చిన్నప్పుడు కోచింగ్ ఇచ్చిన సురేష్ బత్రా కన్నుమూశారు. ఆయన గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించినట్టు తెలుస్తోంది. విరాట్ ప్రధాన కోచ్ రాజ్ కుమార్ శర్మకు అసిస్టెంట్ గా బత్రా పనిచేశారు. కోహ్లీ కెరీర్ ఆరంభంలో ఆటలోని మెళకువలు నేర్పించారట. వీరిద్దరి వల్లే విరాట్ ఢిల్లీ తరుపున అదరగొట్టాడు. 2008లో టీమిండియాలో అడుగుపెట్టిన విరాట్ కోహ్లీ ప్రస్తుతం అత్యుత్తమ ఆటగాడిగా ఎదిగాడు. ఎన్నో రికార్డులను సృష్టించాడు.

virat kohli childhood coach passed away

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News