Monday, May 6, 2024

బ్లాక్ ఫంగస్… తెలంగాణకు 890 యాంఫోటెరిసిన్-బి

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: బ్లాక్ ఫంగస్ చికిత్సకు ఉపయోగించే ఔషధాలను రాష్ట్రాలకు కేంద్రం కేటాయించింది. మోడీ ప్రభుత్వం యాంఫోటెరిసిన్-బి ఇంజెక్షన్లు రాష్ట్రాలకు కేటాయించింది. దేశంలో బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతుండడంతో ఔషధ కేటాయింపులపై సమీక్షలు జరిపారు. దేశంలో సుమారుగా 8848 మంది చికిత్స పొందుతున్నట్టుగా గుర్తించారు. 23,680 యాంఫోటెరిసిన్-బి వయల్స్‌ను రాష్ట్రాలకు కేంద్రం అదనంగా కేటాయించింది. తెలంగాణకు 890 యాంఫోటెరిసిన్-బి ఔషధాలు కేటాయించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News