Wednesday, May 1, 2024

100 రోజుల్లోనే గంజాయి లేకుండా చేస్తాం: నారా లోకేష్

- Advertisement -
- Advertisement -

తాడేపల్లిలో వజ్ర రెసిడెస్సీ అపార్ట్ మెంట్ వాసులతో లోకేష్ సమావేశం అయ్యారు. 100 రోజుల్లో గంజాయి లేకుండా చేస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు. ఇతర రాష్ట్రాలతో పోటీపడేలా ఎపిని అభివృద్ధి చేస్తామన్న లోకేష్ బోధనా పద్దతుల్లో కేజీ నుంచి పిజి వరకు సమూల మార్పులు చేస్తామని లోకేష్ పేర్కొన్నారు. సిఎం నివాసం చుట్టూ గంజాయి దొరుకుతున్నా చర్యలు లేవని లోకేష్ ప్రశ్నించారు. సిఎం నివాసం వద్ద తాగునీటి సమస్య ఉన్నా చర్యలు లేవని ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News