Saturday, May 11, 2024

బిఆర్‌ఎస్ ఆస్ట్రేలియా క్వీన్స్ ల్యాండ్ రాష్ట్ర కన్వీనర్‌గా విన్నీ తూముకుంట

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : బిఆర్‌ఎస్ ఆస్ట్రేలియా శాఖ నూతన కార్యవర్గంలో క్వీన్స్ లాండ్ రాష్ట్ర కన్వీనర్‌గా వినోద్ తూముకుంటను నియమి స్తున్నట్లు బిఆర్‌ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి తెలిపారు . ఈ సందర్భంగా పూర్తి స్థాయి క్వీన్స్ లాండ్ రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటించారు. రాకేష్ యాదవ్ కాస, శ్రేవేకర్ రెడ్డి పూల్యాల, సంతోష్ రెడ్డి మాడు, రాజేష్ గుత్తా, యుగంధర్ రెడ్డి అల్లం, పృథ్విరాజ్ ఎటికాల, సాయి తేజ గోనె, మనోజ్ చంద్ర రెడ్డి సోమిడి లను ఎక్జిక్యూటివ్ కమిటీ లో నియమించారు. తమను నియమించిన ఎం ఎల్ సి కల్వకుంట్ల కవిత , గ్లోబల్ కో ఆర్డినేటర్ మహేష్ బిగాలలకు వినోద్ తూముకుంట, నూతన కార్యవర్గం కృతజ్ఞతలు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News