Sunday, April 28, 2024

బ‌ద్వేల్‌లో వైసిపి అభ్యర్థి డాక్టర్ సుధ ఘనవిజయం

- Advertisement -
- Advertisement -

క‌డ‌ప: బ‌ద్వేల్‌ నియోజకవర్గం ఉపఎన్నికలో అధికార పార్టీ వైసిపి అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ ఘన విజయం సాధించారు. 10 రౌండ్లు ముగిసేసరికి వైసిపికి 85,505 ఓట్ల భారీ మెజార్టీ లభించింది. తొలి రౌండ్ నుంచే వైసిపి దూకుడు చూపించింది. మొత్తం 12 రౌండ్లలో 10 రౌండ్ల ఫలితాలు రాగా, మరో రెండు రౌండ్ల ఫలితాలు రావాల్సి ఉంది.

YCP Candidate Dr Sudha win in Badvel By Poll 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News