Wednesday, May 15, 2024

ఎల్లమ్మబండలో యువకుడి హత్య

- Advertisement -
- Advertisement -

Young Man Murdered in Hyderabad

హైదరాబాద్: నగరంలోని జగద్గిరిగుట్టలో దారుణం చోటుచేసుకుంది. జగద్గిరిగుట్ట పరిధిలోని ఎల్లమ్మబండలో శుక్రవారం అర్ధరాత్రి ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడిని మొహమ్మద్ అన్సార్ అహ్మద్(26)గా గుర్తించారు. ఇమ్రాన్ అనే యువకుడు ఈ హత్యచేశాడు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం నిందితుడిని అరెస్టు చేసి విచారిస్తున్నారు.

Young Man Murdered in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News