Friday, April 26, 2024

రోడ్లపై యువతుల అక్రమ వసూళ్లు

- Advertisement -
- Advertisement -

Young Women were caught by Police collecting Money

 

మేడ్చల్ : రోడ్లపై కొందరు యువతులు వచ్చీ, పోయే వాహనాలను అడ్డగించి డబ్బులు వసూలు చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్, గుజరాత్ రాష్టాలకు చెందిన యువతులు ఐదు బృందాలుగా ఏర్పడి, జాతీయ రహదారి, నిర్మానుష ప్రాంతాలను టార్గెట్ చేశారు. ఓ గ్రూపు ఘట్కేసర్‌ రోడ్లపై స్వచ్ఛంద సంస్థ కోసం విరాళాలు అంటూ డబ్బులు వసూలు చేయసాగింది. డబ్బులు ఇవ్వని వారిని బెదిరించసాగారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. డబ్బులు వసూలు చేస్తున్న ఆరుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News