Friday, April 26, 2024

అమృత్‌సర్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత..

- Advertisement -
- Advertisement -

పంజాబ్: రాష్ట్రంలోని అమృత్‌సర్ అంతర్జాతీయ విమానాశ్రంలో భారీగా బంగారం పట్టుబడింది. మంగళవారం ఉదయం అమృత్ సర్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు అక్రమంగా తరలిస్తున్న కేజిన్నర(1.6కేజి) బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని పేస్టుగా మార్చి లోదుస్తుల్లో దాచి తరలించేందుకు ప్రయత్నించిన ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితుడిని విచారిస్తున్నారు.

1.6 Kg Gold seized at Amritsar Airport

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News